BREAKING : జర్నలిస్టుల హౌస్ సైట్ కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

-

BREAKING : ఏపీ జర్నలిస్టులకు అదిరిపోయే శుభవార్త అందింది. జర్నలిస్టుల హౌస్ సైట్ కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం అయింది. ఆంధ ప్రదేశ్‌ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు 3 సెంట్ల హౌస్ సైట్ ఇచ్చేందుకు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Online registration for Journalists House site begins

మొన్న జరిగిన కేబినేట్‌ సమావేశంలో ఆంధ ప్రదేశ్‌ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు 3 సెంట్ల హౌస్ సైట్ ఇచ్చేందుకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్నయం తీసుకున్నారు. అయితే.. తాజాగా ఈ జర్నలిస్టుల హౌస్ సైట్ రిజిస్ట్రేషన్ కోసం ఆన్ లైన్ విధానం ప్రారంభం అయింది.

జర్నలిస్టులు ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది జగన్‌ సర్కార్. జర్నలిస్టులు ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు http://ipr.ap.gov.in/Site_Application  ఈ వెబ్‌ సైట్‌ ఫాలో కావాలని.. ఇందులోనే అప్లై చేసుకోవాలని ఓ ప్రకటన విడుదల అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version