చంద్రబాబు సంచలన నిర్ణయం…RRRకు కేబినెట్ ర్యాంకు హోదా !

-

చంద్రబాబు నాయుడు సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రఘరామ కృష్ణం రాజుకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది చంద్రబాబు నాయుడు సర్కార్‌. RRR కు కేబినెట్ ర్యాంకు హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు నాయుడు సర్కార్‌.

Orders granting cabinet rank status to RRR

డిప్యుటీ స్పీకర్ గా కేబినెట్ ర్యాంకు హోదా ఇస్తున్నట్టుగా ప్రభుత్వ ఉత్తర్వులు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం పొలిటికల్ సెక్రెటరీ సురేష్ కుమార్.. ప్రకటన చేశారు. ఇది ఇలా ఉండగా.. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రఘరామ కృష్ణం రాజు అనేక ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. రఘరామ కృష్ణం రాజు పై జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ అనేక కేసులు పెట్టింది. కానీ సింగిల్‌ గా ఎదుర్కొని.. ఎన్నికల కంటే.. ముందు.. టీడీపీ లోకి వచ్చాడు రఘరామ కృష్ణం రాజు.  ఇక టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు రఘరామ కృష్ణం రాజు.

Read more RELATED
Recommended to you

Exit mobile version