పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల చింపివేత !

-

Pawan Kalyan’s flexi tearing in Pithapuram: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల చింపివేశారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేశారు. అయితే.. ఫ్లెక్సీలు తొలగించే దుశ్చర్యకు పాల్పడుతున్న వ్యక్తులు ఎవరనేది అంతుపట్టడం లేదు. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను చింపితే ఊరుకునేది లేదంటూ అభిమానులు ఆగ్రహానికి గురవుతున్నారు.

Pawan Kalyan’s flexi tearing in Pithapuram

అటు పిఠాపురంలోని తాడిపర్తి లో వెలసినటువంటి అపర్ణ దేవి అమ్మవారు బాధ్యతలు కొరకు జనసేన, టిడిపి పార్టీల మధ్య ఘర్షణ నెలకొంది. అయితే… ఆ ఆలయ నిర్వహణ కమిటీ జనసేన కావాలంటూ జనసేన పార్టీ వారు డిమాండ్‌ చేస్తున్నారు. నిర్వహణ కమిటీ టిడిపి కావాలంటూ టిడిపి పార్టీ వారు మొండిపట్టు పట్టారు. కానీ వైసీపీ పార్టీ నేతలు మాత్రం… జనసేన పార్టీకి సపోర్ట్‌ గా ఉన్నారు. దీంతో జనసేన పార్టీ, టీడీపీ పార్టీల మధ్య గొడవ మొదలైపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version