ఇవాళ తిరుమల శ్రీవారి సన్నిధికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా వెళ్ళనున్నారు. రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు గాను పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల వెళ్తున్నారు.

సింగపూర్ అగ్నిప్రమాదంలో తన కుమారుడు సురక్షితంగా ఉండటంతో తిరుపతికి వెళ్లి మొక్కులు చెల్లించుకొన్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా. అటు ఇవాళే మార్క్ శంకర్ తో ఇండియాకి పవన్ కళ్యాణ్ దంపతులు తిరిగొచ్చారు. ఇటీవల సింగపూర్ స్కూల్ అగ్నిప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ను ఇండియాకి తీసుకువచ్చారు.