ఆమెది శిఖండి పాత్ర… మరిది కళ్లలో ఆనందమే ఆమె లక్ష్యం అంటూ పురందేశ్వరి తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. 22 మంది ఐపీఎస్ అధికారుల బదిలీకి ఆదేశాలివ్వడం విడ్డూరమన్నారు. బదిలీ స్థానాల్లో ఎవర్ని నియమించాలో ఏ హోదాలో సిఫార్సు చేస్తారు? అని నిలదీశారు.
బరితెగింపు రాజకీయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెద్దపై దొంగ నాటకాలు అడుతున్నారని మాజీ మంత్రి పేర్చి నాని ధ్వజమెత్తారు. చంద్రబాలకు పేరంపై వేరు ఇప్పుదొచ్చిందా అని కుండిపడ్డారు. గతంలో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎగ్గొట్టారని విమర్శించాడు. బాలు ఏవారు పరివాలయం గుమ్మం తొక్కలేదని దుయ్యబట్టారు. ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్లు ఇచ్చిన ఘన చరిత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు.