తిరుమల అన్న ప్రసాదంలో జెర్రీ..టీటీడీ క్లారిటీ ఇదే

-

Poison Worm In Tirumala Anna Prasadam: తిరుమల అన్న ప్రసాదంలో జెర్రీ వార్తలపై టీటీడీ పాలక మండలి క్లారిటీ ఇచ్చింది. తిరుమల అన్న ప్రసాదంలో జెర్రి ఆరోపణలను ఖండించిన టీటీడీ పాలక మండలి… అన్న ప్రసాదంలో జెర్రి పడిందన్న విషయం పూర్తిగా దుష్ప్రచారం అంటూ ప్రకటన చేసింది.

Poison Worm In Tirumala Anna Prasadam

మాధవ నిలయంలోని అన్నప్రసాదములో తాము తిన్న అన్నప్రసాదంలో జెర్రీ కనబడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణలు వాస్తవదూరం అంటూ వెల్లడించింది టీటీడీ.

 

Image

Read more RELATED
Recommended to you

Latest news