Tenali: తెనాలి పానీ పూరి వాలాకు రాష్ట్రపతి ద్రౌపది ఆహ్వానం

-

President Draupadi’s invitation to Tenali Pani Puri Wala: తెనాలి పానీ పూరి వాలాకు అరుదైనం గౌరవం దక్కింది. తెనాలి పానీ పూరి వాలాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచే ఆహ్వానం వచ్చింది. తెనాలి బాలాజీరావుపేటలో, పానీ పూరి బండి నిర్వహిస్తున్న మెగావత్ చిరంజీవికి, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానం పంపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

 

President Draupadi’s invitation to Tenali Pani Puri Wala

ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానంతో ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు పానీ పూరి వాలా చిరంజీవి. 2021 లో మెప్మా విభాగం నుండి ఆర్థిక సాయం  అందు కొని క్రమం తప్పకుండా నగదు చెల్లిస్తుండటంతో, తనకు రాష్ట్ర పతి ఆహ్వానం అందినట్లు చెబుతున్నారు పానీపూరి బండి నిర్వాహకుడు చిరంజీవి. ఇక తెనాలి పానీ పూరి వాలాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచే ఆహ్వానం అందడంతో.. సంబురాలు చేసుకుంటున్నారు చిరంజీవి కుటుంబ సభ్యులు.

Read more RELATED
Recommended to you

Latest news