బాలికపై లైంగిక దాడి ఆరోపణలు.. విశాఖలో పూర్ణానంద స్వామీజీ అరెస్ట్!

-

మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో పూర్ణానంద స్వామి అరెస్ట్ అయ్యాడు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన దిశ పోలీసులు.. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో పూర్ణానంద స్వామి అరెస్ట్ చేశారు. వివాదంలో జ్ఞానానంద రామానంద ఆశ్రమం ఉంది.

రాత్రి తనిఖీల్లో ప్రాథమిక ఆధారాలు లభించాయంటున్న పోలీసులు.. లైంగిక వేధింపుల కేసులో పూర్ణానంద స్వామి అరెస్ట్ చేశారు. వెంకోజిపాలెం వద్ద ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో చాలా ఏళ్ల నుంచి ఉంటున్న బాలిక.. రెండేళ్లుగా అత్యాచారం చేశారని బాలిక ఫిర్యాదు చేసింది. సీడబ్ల్యూసీకి ఇచ్చిన ఫిర్యాదుతో దిశ పోలీసులు రంగంలోకి దిగి, స్వామీజీని అరెస్ట్ చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news