దేశంలో సామాజిక న్యాయం అవలంభించిన నెంబర్ వన్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డే అని బీసీ నేత ఆర్. కృష్ణయ్య అన్నారు. బీసీలు, ఎస్టీలకు, ఎస్సీలకు సమ ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పథకాలు ఉత్తర్ ప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయని అన్నారు. పేదలు చదువుకుంటే మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అవుతారని అన్నారు. చదువు వల్లనే వెనకబడిన కులాలకు గౌరవం పెరుగుతుందని ఆయన అన్నారు.
దేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి: కృష్ణయ్య
-