తిరుమల భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. తిరుమల శ్రీవారి మెట్టు మార్గం రీ-ఓపెన్ అయింది. తిరుమల శ్రీవారి మెట్టు నడకదారిలో భక్తులకు అనుమతి పున:రుద్దరణ చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. తిరుమల శ్రీవారి మెట్టు రీ-ఓపెన్ అయింది. నిన్న ఒక్క రోజు మాత్రం తిరుమల శ్రీవారి మెట్టు మార్గం మూసివేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. తిరుమల శ్రీవారి మెట్టు రీ-ఓపెన్ అయింది.
కాగా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ తరునంలో తిరుమలలోని 26 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 58637 మంది భక్తులు…నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 21956 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం 3.69 కోట్లుగా నమోదు అయింది.