RAINS

ఏపీకి మూడు రోజుల పాటు భారీ వర్షాలు

ఆంధ ప్రదేశ్‌ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధానం గా తూర్పు మరియు ఈశాన్య గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ తెలిపింది. ఉత్తర కోస్తా...

సూర్యాపేట జిల్లా వర్షపాతం వివరాలు

జిల్లాలో సోమవారం సగటున 6.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా వివరాలు.. ఆత్మకూర్(ఎస్) మండలంలో 30.7 మి.మీ, పెన్‌పహాడ్ 22.8, నేరేడుచర్ల 22. 5, జాజిరెడ్డిగూడెం 19.0, చివ్వెంల 11 6, సూర్యాపేట 8. 6, తిరుమలగిరి 8.8, నూతనకల్ 6.6, మద్దిరాల 6.2, నాగారం 4. 6, తుంగతుర్తి 3.4, మునగాల...

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.960 కోట్ల నష్టం’

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల పరిధిలో 19 మండలాల్లో వారం కిందట రాళ్ళవాన ధాటికి మిర్చి, మొక్కజొన్న, కూరగాయలు, పండ్ల తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మిర్చి రూ.900 కోట్లు, మొక్కజొన్న రూ.50కోట్లు, ఇతర పంటలు రూ.10కోట్లు, మొత్తంగా రూ.960కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ నష్ట వివరాలను...

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలెర్ట్… నేడు కూడా వర్షాలు కురిసే అవకాశం.

తెలుగు రాష్ట్రాల్లో నేడు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. గత వారం నుంచి ఏపీ, తెలంగాణ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.  నేను కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. ఏపీలో తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. దీంతో మరో 2రోజులు మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా...

తెలంగాణలో భారీ వర్షాలు.. నీటమునిగిన ఊర్లు

నిన్న రాత్రి నుంచి తెలంగాణలోని కరీంనగర్‌, మెదక్, సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరింది వర్షపు నీరు. ఈ నేపథ్యంలోనే.... సూర్యాపేట జిల్లాలో అకాల వర్షాల పట్ల...

బుచ్చం పేటలో నేలకూలిన తరగతి గది

మంగపేట మండలంలో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు బుచ్చంపేట గ్రామంలోని యుపిఎస్ ప్రభుత్వ పాఠశాల భవనం కూలిపోయింది. పాఠశాలలోని ఆవరణలో ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరడంతో కొత్తగా తరగతి గదిని నిర్మించారు. పిల్లలు ఎవరూ లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.ఉన్నత అధికారులు స్పందించి శిధిలావస్థలో ఉన్న భవనాలును తొలగించి కొత్త భవనాలు...

సంగారెడ్డి జిల్లాలో నేటి వాతావరణం సమాచారం

సంగారెడ్డి జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. ఈనెల 15 వరకు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సంగారెడ్డి జిల్లాలో నేడు గరిష్టంగా 26 డిగ్రీలు, కనిష్టంగా 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6:51 గంటలకు సూర్యోదయం కాగా.....

అలర్ట్ : రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో చలి బీభత్సంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పడిపోవడం కారణంగా... ఈ చలి తీవ్రత ఎక్కువగా నమోదు అవుతుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. ఉదయం లేవగానే రోడ్లన్నీ మంచుతో కూరుకుపోతున్నాయి. ఇలాంటి తరుణంలో... 2 తెలుగు రాష్ట్రాలకు...

ఒక్కసారిగా మారిన వాతావ‌ర‌ణం..హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌ మహా నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారి పోయింది. హైదరాబాద్‌ నగరంలోని.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అలాగే... తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ... ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. గత మూడు రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు రైతులు పెద్ద ఎత్తున పంట నష్ట పోయారు. అంతేకాక.. మరో మూడు...

రైతులను నిండా ముంచిన వాన

వరంగల్‌ జిల్లాలోని 10 మండలాల్లో వర్ష ప్రభావంతో 191 గ్రామాల్లోని 18,946 రైతులకు సంబంధించిన రూ.200కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అత్యధికంగా వర్షం కురిసిన నర్సంపేట డివిజన్‌లో 14వేల ఎకరాల్లో మిర్చి, 9,255 ఎకరాల్లో మొక్కజొన్న, 100 ఎకరాల్లో వేరుశనగ, 55 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 126 ఎకరాల్లో...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...