రోజా, శ్యామల గబ్బర్ సింగ్ బ్యాచ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా, శ్యామలను అసభ్యకరంగా దూషించారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. వైసీపీ నా కొడుకులు అంటూ నోటి దూలతో రెచ్చిపోయాడు పవన్ ఫ్యాన్.
నోటి దూలతో మాట్లాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన హరిహర వీరమల్లు సినిమా నిన్న రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా మిక్స్డ్ టాకు తెచ్చుకుంటుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు… ఈ సినిమా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక న్యూట్రల్ గా ఉండేవాళ్లు ఈ సినిమా బాగాలేదని చెప్పకనే చెబుతున్నారు. వైసీపీ అభిమానులు అయితే… హరిహర వీరమల్లు సినిమా పెద్ద డిజాస్టర్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
వైసీపీ మహిళా నేతలపై గబ్బర్ సింగ్ బ్యాచ్ అనుచిత వ్యాఖ్యలు @YSRCParty నేత, మాజీ మంత్రి రోజా, శ్యామలను అసభ్యకరంగా దూషించిన @PawanKalyan ఫ్యాన్
వైసీపీ నా కొడుకులు అంటూ నోటి దూలతో రెచ్చిపోయిన పవన్ ఫ్యాన్
నోటి దూలతో మాట్లాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
VC: Prime9… pic.twitter.com/Tlww3pgxfU
— Telugu Feed (@Telugufeedsite) July 24, 2025