అన్నమయ్య జిల్లాలో కారును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..ముగ్గురు మృతి

-

మ్యారేజ్ రిసెప్షన్ కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఏకంగా ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఇన్నోవా కారును ఆర్టీసీ బస్సు..ఢీ కొట్టింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని రాజా నగర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

RTC bus collided with a car in Annamaiya district Three killed

కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు కర్నూలు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version