బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సాంబ శివరావు గుండె పోటుతో మృతి చెందాడు. బాపట్ల డిఫో కు చెందిన ఆర్ టి సి బస్సు, రేపల్లె నుంచి చీరాల వెళుతున్న సందర్భంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సాంబ శివరావు గుండె పోటుకు గురయ్యాడు. దీంతో.. బస్సును పక్కకు ఆపాడు.

కానీ ఆర్టీసీ బస్సు డ్రైవర్ సాంబ శివరావు గుండె పోటుతో మృతి చెందాడు. బస్సులో ఉన్న 60 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.