జగన్ ఓటమిపై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ !

-

జగన్‌ మోహన్‌ రెడ్డి ఘోర ఓటమి పాలైంది. ఏపీ ఎన్నికల్లో YCP ఘోర పరాజయం చవిచూసింది. దీనిపై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్ చేసింది. ‘గెలిచినా, ఓడినా జగన్ అన్నని తక్కువ అంచనా వేయకండి.. బాధపడద్దు.. ఎత్తండి రా తల, ఎగురవేయిరా కాలర్.

Sri Reddy’s sensational comments on Jagan’s defeat

ధైర్యంగా నిలబడరా.. ప్రజలకు ఏ ప్రభుత్వం ఇవ్వలేనన్ని స్కీమ్స్ ఇచ్చిన జగన్ అన్న తాలూకా అని చెప్పరా.. ఆయన సైన్యంగా మేమంతా జగన్ అన్నతో ఉంటాం. జై YSRCP.’అంటూ శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది.మరోవైపు ఫలితాలు వెల్లడైన తర్వాత మంగళవారం రోజున చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య దాదాపు గంటకుపైగా చర్చలు సాగాయి. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారంపై చర్చించినట్లు సమాచారం. ఎన్డీయే సమావేశానికి హాజరయ్యే అంశంపైనా నేతలు మాట్లాడుకున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version