నందమూరి బాలకృష్ణ ఓ బఫూన్ : శిల్ప చక్రపాణి రెడ్డి

-

నందమూరి బాలకృష్ణ ఓ బఫూన్ అంటూ మండిపడ్డారు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి. నందమూరి బాలకృష్ణపై రెచ్చిపోయిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి…బాలకృష్ణ ఓ బఫూన్ అంటూ విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు.

Srisailam mla Shilpa Chakrapani Reddy slams balayya

బాలయ్య ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదన్నారు. సంక్షేమ పథకాలే వైసీపీని మరోసారి అధికారంలోకి తెస్తాయని వివరించారు శిల్ప చక్రపాణి రెడ్డి. సర్వేలన్నీ వైసీపీకే అనుకూలంగా ఉన్నాయని…మళ్లీ జగన్‌ ప్రభుత్వం రాబోతుందన్నారు శిల్ప చక్రపాణి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version