BREAKING: వంగవీటి రాధా‌కు గుండెపోటు !

-

BREAKING: టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ కు ఊహించిన పరిణామం ఎదురైంది. టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. ఈ రోజు అంటే గురువారం తెల్లవారుజామున వంగవీటి రాధాకు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు… టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

TDP leader Vangaveeti Radhakrishna suffered a mild heart attack

ప్రస్తుతం వంగవీటి రాధా డాక్టర్ల అబ్జర్వేషన్‌లో ఉన్నారు. రాధా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version