చంద్రబాబు సొంత గ్రామంలో టీడీపీ నేతల దౌర్జన్యం !

-

ఏపీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం అయిన తరుణంలో… టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. చంద్రబాబు సొంత గ్రామంలో టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారు. నారావారిపల్లేలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై టీడీపీ నేతలు దాడికి దిగారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌ ప్రవీణ్‌కుమార్‌పై పచ్చ బ్యాచ్‌ దాడి చేసింది. ఈ సంఘటన ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది.

TDP leaders attacked YSRCP agents in Naravaripalle

కాగా, పథకాల్లేవ్ ఏం లేవ్ అంటూ..చంద్రబాబు మాట్లాడిన ఓ ఆడియో వైరల్ గా మారింది. ఇప్పుడు చంద్రబాబు ఆడియో..ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.పథకాల్లేవ్ ఏం లేవ్…..మొత్తం అమరావతికి కుమ్మరిస్థామని ఆ ఆడియోలో చంద్రబాబు అన్నారు. మా ఆస్తులు కూడా ఇక్కడే ఉన్నాయ్…త్వరలో మీకు లాభాలు చూపిస్తానంటూ చంద్రబాబు మాట్లాడారు. దీంతో చంద్రబాబు మాట్లాడిన ఓ ఆడియో వైరల్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version