జనసేన నాయకురాలు ఇంటి ముందు బాంబులు పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి !

-

జనసేన నాయకు రాలు ఇంటి ముందు బాంబులు పెట్టాలు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి. ఈ సంఘటన గురు వారం రాత్రి చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ రెండో జాబితాను తాజాగా అధినేత నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఇటీవలే టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులను తొలిజాబితాలో విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు నాయుడు 34 మంది టీడీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

TDP MLA candidate who planted bombs in front of Jana Sena leader’s house

ఈ తరుణంలోనే..జనసేన నాయకురాలు ఇంటి ముందు బాంబులు పేల్చి సంబరాలు చేసుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సీటు పొత్తులో టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డికి కేటాయించడంతో.. ఆయన అనుచరులు జనసేన ఇంఛార్జి వినుత కోట ఇంటి ముందు టపాసులు పేల్చి, పార్టీ ఆఫీస్ వద్ద ఉన్న మహిళలపై, జనసైనికులపై దాడి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news