కడపలో సెల్ టవర్ ఎక్కిన టీడీపీ మహిళా నాయకురాలు

-

TDP woman leader climbs cell tower in Kadapa: కడపలో లో కలకలం చోటు చేసుకుంది. టీడీపీ మహిళా నాయకురాలు సెల్ టవర్ ఎక్కింది. ఓ వైపు కడపలో మహానాడు జరుగుతుండగా.. సెల్ టవర్ ఎక్కింది కడప టీడీపీ మాజీ అధ్యక్షురాలు. పార్టీలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ నిరసనకు దిగింది.

TDP woman leader climbs cell tower in Kadapa
TDP woman leader climbs cell tower in Kadapa

మాకు ఎటువంటి పదవులు రానివ్వకుండా అడ్డుకోవడమే కాకుండా దళిత వర్గాలను పార్టీకి దూరం చేసే కుట్ర చేస్తున్నాడని ఆరోపణలు చేశారు. ఈ త్రుంఎంలో టీడీపీ మహిళా నాయకురాలు సెల్ టవర్ ఎక్కింది. దింతో భారీగా మోహరించిన పోలీసులు… ఆమెను చివరకు దించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news