kadapa

కడపలో దారుణం.. ఫార్మసీ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య

కడప నగరంలోని రామి రెడ్డి ఫార్మసీ కళాశాల హాస్టల్లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ లో చేరిన నాలుగు రోజుల్లోనే బలవన్మరానికి పాల్పడ్డ ఫిజియథెరపీ మొదటి సంవత్సర విద్యార్థిని సుజాత మృతిపై తల్లిదండ్రులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ హాస్టల్ లోని తన గదిలో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కళాశాల...

సీఎం ఇలాకాలో బాబు పాగా ? అంతా మంచికేనా !

సీఎం జ‌గ‌న్ ఇలాకా క‌డ‌ప జిల్లాలో చంద్ర‌బాబు హ‌వా న‌డుస్తోంది. ఇక్క‌డ టీడీపీలో చేరేందుకు మాజీ మ‌ళ్లీ ఉత్సాహం చూపుతున్నారు. ఈ ప‌రిణామాల కార‌ణంగా టీడీపీ బ‌ల‌ప‌డుతుందా లేదా అన్న‌ది అటుంచితే పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు పెరిగిపోతున్నాయ‌న్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది. అందుకే బాబు ఆచితూచి అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించారు. మాజీ ఎమ్మెల్యేలు అయిన...

హమారా సఫర్ : మరో 2 వివాదాల్లో జగన్ ? ఓవర్ టు కడప

వ‌రుస వివాదాల కార‌ణంగా సీఎం జ‌గ‌న్ త‌రుచూ ఏదో ఒక త‌ల‌నొప్పిని భ‌రిస్తూనే ఉన్నారు సొంత జిల్లాలో త‌గ‌దా ఓ వైపు ఎయిడెడ్ విద్యా సంస్థ‌ల‌కు ఫీజు రీయింబ‌ర్సుమెంటు చెల్లించ‌ని వైనం ఇంకో వైపు.. రెండూ సున్నితమ‌యిన అంశాలే! అయినా కూడా ప‌రిష్కారం కావాలంటే సీఎం చొర‌వే అతి కీల‌కం అత్య‌వ‌స‌రం కూడా ! ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌రుస‌గా రెండు వివాదాల్లో ఇరుక్కున్నారు.ఈ...

నేడు క‌డ‌ప‌లో బీజేపీ భారీ బ‌హిరంగ స‌భ‌.. కిషన్ రెడ్డి హాజ‌రు

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాయ‌ల‌సీమ ప్రాంత అభివృద్ధి రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ని చేయాల‌ని డిమాండ్ చేస్తు.. నేడు క‌డ‌ప‌లో బీజేపీ భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తుంది. క‌డ‌ప జిల్లా కేంద్రంలోని బిల్ట‌ప్ స‌ర్కిల్ వ‌ద్ రాయ‌ల‌సీమ ర‌ణ‌భేరి అనే పేరుతో నేడు బీజేపీ బ‌హ‌రంగ స‌భ నిర్వ‌హిస్తున్నారు. రాయ‌ల‌సీమ‌లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల‌ను...

రాయలసీమ ప్రజలకు సోము వీర్రాజు క్షమాపణలు.. ఆ పదాలు వాడటం నా తప్పే !

గత రెండు రోజుల క్రిందట రాయలసీమ ప్రజల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు. హత్యలు చేసే కడప జిల్లా ప్రజలకు ఎయిర్ పోర్టులు ఎందుకంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలతో రాయలసీమ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అయితే తాజాగా ఆ వ్యాఖ్యలపై సోము వీర్రాజు రాయలసీమ ప్రజలకు...

హత్యలు చేసే కడప జిల్లా వారికి ఎయిర్ పోర్టు కావాలా ? : సోము వీర్రాజుల సంచలనం

జిల్లాకో ఎయిర్‌ పోర్టు అంటూ ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారులకు కూడా కీలక ఆదేశాలు కూడా సీఎం జగన్‌ జారీ చేశారు. అయితే.. సీఎం జగన్‌ చేసిన జిల్లాలో ఎయిర్‌ పోర్టు ప్రకటనపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు...

కడపలో కొత్త ట్విస్ట్..ఏంది రవి ఇలా బాంబ్ పేల్చావు!

కడప రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్‌గానే సాగుతాయి. సీఎం జగన్ సొంత జిల్లాగా ఉన్న కడపలో వైసీపీకి ఫుల్ ఆధిక్యం ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ టీడీపీకి ఏ మాత్రం అవకాశం లేదు. గత ఎన్నికల్లో కూడా జిల్లా మొత్తం వైసీపీ చేతుల్లోకి వెళ్లింది. ఇప్పటికీ అక్కడ వైసీపీ లీడ్ తగ్గలేదు. కానీ వైసీపీ...

నేటి నుంచి కడపలో జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా అయిన కడప లో పర్యటించనున్నారు. కడప జిల్లాలో ఏకంగా మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో గన్నవరం నుంచి ప్రొద్దుటూరు వెళ్లనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి… ఈ సందర్భంగా...

రేపటి నుంచి మూడు రోజుల పాటు కడపలో సీఎం జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా అయిన కడప లో పర్యటించనున్నారు. కడప జిల్లాలో ఏకంగా మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. 23వ తేదీన అంటే రేపు ఉదయం 11 గంటల సమయంలో గన్నవరం నుంచి ప్రొద్దుటూరు వెళ్లనున్న సీఎం జగన్ మోహన్...

క‌డ‌ప ను వ‌ణికిస్తున్న వ‌ర్షం.. సోమవారం విద్యాసంస్థలు బంద్

ఆంధ్ర ప్ర‌దేశ్ ను వ‌ర్షాలు వీడ‌టం లేదు. ఈ రోజు కూడా అల్ప పీడ‌న ప్ర‌భావంతో వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అలాగే ఈ రోజు అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో కురుస్తున్న వ‌ర్షాలు క‌డ‌ప జిల్లాను వ‌ణికిస్తున్నాయి. ఈ రోజు ఉద‌యం నుంచి ప‌డుతున్న వ‌ర్షా ల‌తో క‌డ‌ప జిల్లాకు వ‌ర‌ద‌లు పొటేత్తాయి. దీంతో జిల్లా లో...
- Advertisement -

Latest News

Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలు..

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్‌ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని...
- Advertisement -

విపక్షాల అభ్యర్థికే మద్దతు ప్రకటించిన ఓవైసీ..

ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్‌ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.....

Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..

ఏపీలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌లోని ప్రొద్ద‌టూరులో స్థానిక ఎమ్మెల్యే రామ‌చ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డిపై సోమ‌వారం దాడికి య‌త్నం జ‌రిగింది....

మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్‌

మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు....

తెలంగాణపై కరోనా పంజా.. మళ్లీ భారీగా కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి...