ఏపీలో ఈ నెల 5,6 తేదీల్లో మహిళలకు హాలిడే !

-

ఏపీలోని ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఏపీలో ఈ నెల 5,6 తేదీల్లో మహిళలకు హాలిడే ఉండనుంది. ఇందులో భాగంగానే… కాకినాడ కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 5,6 వ తేదీలలో జిల్లా లో ప్రభుత్వ మహిళ ఉద్యోగులు కి సెలవు ప్రకటించారు కాకినాడ కలెక్టర్.

The collector announced holiday for women employees of district government on 5th and 6th of this month

ఈ నెల 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 5,6 తేదీలలో ఆటల పోటీలు ఉంటాయని తెలిపారు. రెండు రోజులు మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు ప్రకటించిన కలెక్టర్.. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news