ఏపీలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ముహూర్తం ఫిక్స్ అయింది. ఫెయిల్ అయిన వారికి మే 19 నుంచి 28 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీలో పదో తరగతి ఫలితాలు ఇవాళ విడుదల అయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం హాజరైన విద్యార్థుల సంఖ్య 6,14,459గా ఉంది. అందులో ఉత్తీర్ణత సాధించింది 4,98,585 (81.84%) మంది విద్యార్థులు ఉన్నారు.

మన మిత్ర వాట్సప్ యాప్ ద్వారా (9552300009) కూడా ఫలితాలు చూసుకోవచ్చును.
- ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల
- పరీక్షలకు మొత్తం హాజరైన విద్యార్థుల సంఖ్య 6,14,459
- అందులో ఉత్తీర్ణత సాధించింది 4,98,585 (81.84%) మంది విద్యార్థులు
- ఫెయిల్ అయిన వారికి మే 19 నుంచి 28 వరకు సప్లిమెంటరీ పరీక్షలు