ఏపీ పెన్షన్‌ దారులకు షాక్..కొత్త మార్గదర్శకాలను విడుదల..కేవలం 2 రోజులే !

-

ఏపీ పెన్షన్‌ దారులకు అలర్ట్‌..కొత్త మార్గదర్శకాలను విడుదల అయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పెన్షన్‌ లబ్ధిదారులకు ఒక్కరోజు లోనే పంపిణీ పూర్తి చేయాలని గైడ్ లైన్స్ సెట్‌ చేస్తూ చంద్రబాబు సర్కర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకనట చేసింది కూటమి సర్కార్‌. ఇందులో భాగంగానే… ఏపీ పెన్షన్‌ పంపిణీపై మార్గదర్శకాలను గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ విడుదల చేయడం జరిగింది.

The guideline is to complete the disbursement of pensions to the beneficiaries within one day

ఆగస్టు 1వ తేదీన తెల్లవారు జామున 6 గంటలకే పెన్షన్‌ మొత్తాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుందని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు అధికారులు. పెన్షన్ పంపిణి రోజే దాదాపు 99 శాతం పంపిణీని పూర్తి చేయాల్సి అంటూ ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. సాంకేతిక సమస్యలు తలెత్తితే మాత్రమే రెండో రోజు ఆ మొత్తాన్ని లబ్దిదారులకు అందజేయాలని ఆదేశించడం జరిగింది. ఆగష్టు 1వ తేదీన మడకశిర నియోజకవర్గం లో పెన్షన్ పంపిణి కార్యక్రమం లో పాల్గొనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news