విశాఖలో విషాదం…ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న దంపతులు!

-

విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దంపతులు ఇద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం పురుషోత్తపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు సంతోష్, ఉష శ్రీ.

The incident took place in Purushottapuram, Pendurthi mandal of Visakha district

సంతోష్, ఉషశ్రీ ఆత్మహత్యలకు ఆర్థిక బాధలే కారణమని భావిస్తున్నారు పోలీసులు. కొత్త సంవత్సరంలో దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో రోధిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

  • విశాఖ:
  • పెందుర్తిలో విషాదం…
  • ఉరి వేసుకుని దంపతుల ఆత్మహత్య
  • పెందుర్తి మండలం, పురుషోత్త పురంలో చోటు చేసు కున్న ఘటన
  • సుమారు ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సంతోష్ – ఉష శ్రీ
  • ఆర్థిక బాధలు తాళలేక బలవంతపు మరణం చేసుకున్నట్టు అనుమానిస్తున్న పోలీసులు

Read more RELATED
Recommended to you

Latest news