నేడు పులివెందుల వెళ్లనున్న జగన్.. 3 రోజుల పాటు అక్కడే !

-

AP CM Jagan Pulivendula: ఏపీ మాజీ సీఎం జగన్ పులివెందుల పర్యటన ఖరారు అయింది. నేడు పులివెందుల వెళ్లనున్నారు ఏపీ మాజీ సీఎం జగన్. కుటుంబ సమేతంగా పులివెందుల వస్తున్నారు ఏపీ మాజీ సీఎం జగన్. బెంగుళూరు నుంచి నేరుగా కడప వెళ్తున్నారు జగన్. ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు కడప జిల్లాలో ఉండనున్నారు ఏపీ మాజీ సీఎం జగన్.

The visit of former AP CM Jagan Pulivendula has been finalized

సెప్టెంబర్ 2న ఇడుపుల పాయ లో వైఎస్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించనున్న జగన్… మూడు రోజులపాటు కడప జిల్లాలో ఉండనున్నారు. ఈ పర్యటన అనంతరం లండన్‌ వెళ్లనున్నారు ఏపీ మాజీ సీఎం జగన్. కుటుంబ సమేతంగా లండన్‌ వెళ్లనున్నారు ఏపీ మాజీ సీఎం జగన్. ఇప్పటికే..విదేశాలకు వెళ్లేలా కోర్టు కూడా అనుమతి ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version