తిరుమల భక్తులకు శుభవార్త..క్యూ లైన్‌ లేకుండా శ్రీవారి దర్శనం

-

తిరుమల భక్తులకు శుభవార్త..క్యూ లైన్‌ లేకుండా తిరుమల శ్రీవారి దర్శనం జరుగనుంది. తిరుమలలోని కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం కలుగుతోంది. ఈ తరుణంలోనే.. నిన్న ఒక్క రోజే 61613 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

There is no need to wait in the compartments in Tirumala to have a direct darshan of Srivari

అలాగే… నిన్న ఒక్క రోజే..20291 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అటు నిన్న ఒక్క రోజే.. తిరుమల శ్రీవారి హుండి ఆదాయం 3.12 కోట్లుగా నమోదు అయింది.

  • తిరుమల..కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61613 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 20291 మంది భక్తులు
  • హుండి ఆదాయం 3.12 కోట్లు

Read more RELATED
Recommended to you

Exit mobile version