కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి చెందారు. నంద్యాల జిల్లాలో ఈ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆత్మకూరులో కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి చెందారు. అతిసారంతోనే చనిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా అక్కడ మూడు రోజుల నుంచి ప్రజలు అస్వస్థతకు గురవుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరులో కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆరా తీశారు… అతిసారంతోనే చనిపోయారంటున్నారు స్థానికులు.. మూడు రోజుల నుంచి అస్వస్థతకు గురవుతున్నార స్థానికులు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ సంఘటన పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.