తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 79,100 మందిగా ఉందని అధికారులు పేర్కొన్నారు. తిరుమల స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 32,791 మందిగా ఉంది.

నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.52 కోట్లుగా మనోడు అయింది . అటు సర్వదర్శనానికి అన్ని కంపార్టమెంట్లు నిండి బయట క్యూ లైన్ లో వేచిఉన్నారు భక్తులు. SSD టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.