ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో.. లక్నో వేదికగా జరగనుంది.

ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక ఇవాల్టి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోతే… ప్లే ఆఫ్ ఆశలు మరింత కఠిన తరం అవుతాయి. పాయింట్స్ టేబుల్ లో పదవ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. ఒకే ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. ఆరు మ్యాచ్లలో ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్. మరి ఇవాళ గెలుస్తుందో లేదో చూడాలి.