BREAKING: ఏపీ డీజీపీగా తిరుమలరావు

-

Tirumala Rao as AP DGP: ఏపీకి కొత్త బాస్ వచ్చేసాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావును నియమించింది. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న తిరుమలరావును….. కో ఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించారు. హెచ్ఓపిఎఫ్ (పోలీసు దళాల అధిపతి)గా ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.

Tirumala Rao as AP DGP

ఈ మేరకు బుధవారం రాత్రి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జారీచేశారు. ద్వారకా తిరుమలరావు 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాగా…. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సీనియార్టీ లిస్టులో టాప్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version