CM Jagan: నేడు సీఎం జగన్ బస్సు యాత్రకు విరామం

-

నేడు సీఎం జగన్ బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. ఇవాళ ఈస్టర్ కావడంతో బస్సు యాత్రకు విరామం ప్రకటించారు జగన్. అనంతపురం శివారులోని సంజీవపురంలో జగన్ బస చేయనున్నారు. ఇక మళ్లీ.. రేపటి నుంచి బస్సు యాత్రకు ప్రారంభిస్తారు సీఎం జగన్‌. ఇక అటు నేటి నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది.

Today CM Jagan’s bus trip is a break

మొదటి సారిగా పులివెందుల నియోజకవర్గం లోని భానుగుట్ట లో ఉన్న సోమేశ్వర దేవాలయంలో పూజా కార్యక్రమం అనంతరం ప్రచారం ప్రారంభించనున్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. సింహాద్రిపురం మండలంలోని రావులపాలెంలో ప్రచారం అనంతరం, లింగాల మండలంలో అంబకపల్లిలో ప్రచారం చేయనున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version