తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ఠ్..ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనాలకు 14 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారి 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. ఈ తరుణంలోనే… టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనంకు 14 గంటల సమయం పడుతోంది. అటు 78873 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 30065 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

ఇక నిన్న ఒక్క రోజునే…తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.85 కోట్లుగా నమోదు అయింది. ఇవాళ తిరుమల శ్రీవారి భక్తులకు సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు.
- తిరుమల ….16 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనంకు 14 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 78873 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 30065 మంది భక్తులు
- హుండీ ఆదాయం 3.85 కోట్లు