తిరుమల నడక దారిన వెళ్లే భక్తులకు కర్రలు పంచారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. నిన్నటి నుంచి చేతికర్రలు పంపిణి చేస్తున్నామనీ ఈ సందర్భంగా పేర్కొన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కర్రలు ఇచ్చినంత మాత్రన మేము చేతులు దుపుపుకుంటునట్లు కాదు.
యాత్రికులకు తోడుగా రక్షకులు కూడా నడుస్తారన్నారు. రొటేషన్ పద్దతిలో కర్రలను వాడుతామని… పని కట్టుకొని విమర్శలు చేసే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామనీ మండిపడ్డారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.చేతి కర్ర ఇచ్చి ..టీటీడీ చేతులు దులుపుకోదని భూమన వెల్లడించారు. భక్తుల రక్షణ కోసం అడుగడుగునా సిబ్బంది పహారా ఉంటుందన్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద భక్తులు కర్రలు తిరిగి ఇవ్వాలని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
తిరుమల నడక దారిన వెళ్లే భక్తులకు కర్రలు పంచిన టీటీడీ చైర్మన్
ఈ రోజు నుండి చేతికర్రలు పంపిణి చేస్తున్నాం. కర్రలు ఇచ్చినంత మాత్రన మేము చేతులు దుపుపుకుంటునట్లు కాదు. యాత్రికులకు తోడుగా రక్షకులు కూడా నడుస్తారు. రొటేషన్ పద్దతిలో కర్రలను వాడుతాం. పని కట్టుకొని విమర్శలు చేసే వారి… pic.twitter.com/uO9EPmqKWr
— Telugu Scribe (@TeluguScribe) September 6, 2023