టీటీడీ ఆస్తులపై పూర్తి వివరణ ఇచ్చిన వైఎస్ జగన్

-

చంద్రబాబు చేయలేని పనిని వైఎస్ జగన్ చేసి చూపించాడు అనే దానికి ఇది నిదర్శనం

టీటీడీ స్థిరాస్తుల స్థిరాస్తుల పై శ్వేతపత్రం విడుదల చేసిన వైయస్ జగన్ టిటిడి బోర్డు తన తీర్మానం నెంబర్ 94, తేదీ 28 5 2000 120 లో టిటిడి యాజమాన్యంలోని ఆస్తులపై శ్వేతపత్రాన్ని ప్రచురించాలని సంకల్పించింది. 1974 నుండి టిటిడి చేత అమ్మబడిన ఆస్తుల వివరాలు సర్వే సంఖ్య ప్రాంతం స్థానం బోర్డు తీర్మానం అమ్మబడిన తేదీ ఆస్తి అమ్మకం ద్వారా గ్రహించిన మొత్తం వివరాలతో ఉండాలని టిటిడి బోర్డు తీర్మానం చేసింది

ttd

దానికి అనుగుణంగా లభ్యంగా ఉన్న రికార్డుల ప్రకారం 1128 సంఖ్య ఆస్తుల జాబితా తయారు చేయబడ్డాయి.
మొత్తం ఆస్తులు 1128 విస్తీర్ణం 8088. 89 మొత్తం ఎకరాలు

దీనిలో లో వ్యవసాయ ఆస్తులు 233 సంఖ్య ఎకరా 2085. 41 సెంట్లు.

వ్యవసాయేత‌ర ఆస్తులు సంఖ్య 895-29056843.88 చదరపు గజములు

పైన పేర్కొన్న వాటిలో 1974 నుండి 2014 సంవత్సరం వరకు టీటీడీ చేత అమ్మ‌బ‌డిన ఆస్తులు 141 విస్తీర్ణం 335.23 సెంట్లు

వ్యవసాయ ఆస్తులు- 61 సంఖ్య 293.02 సెంట్లు

వ్యవసాయేత‌ర ఆస్తులు సంఖ్య80-204342.36 చదరపు గజములు
సదర్ ఆస్తులు అమ్మగా వచ్చిన ఆదాయం మొత్తం 6.13 కోట్లు.

28.11.2020 నాటికి నికర ఆస్తుల సంఖ్య 987 విస్తీర్ణం 7750 3.66 సెంట్లు

వ్యవసాయ ఆస్తుల సంఖ్య -172-ఎకరా 1792.39 సెంట్లు
వ్యవసాయేతర ఆస్తుల సంఖ్య -815-28852501.52 చదరపు గజములు
ఇక్కడ తెలిపిన ఆస్తుల వివరాలు అన్ని www.tirumala.org నందు ప్రజల వీక్షణ కోసం అందుబాటులో ఉంచబడ్డాయి అని టీటీడి బోర్డు స‌భ్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version