జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్…. బాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇప్పటికే ఓ మహిళా… కిరణ్ రాయల్ పై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ సంఘటన మరువక ముందే… మరో అమ్మాయితో… బెడ్రూంలో ఉన్న కిరణ్ రాయల్ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో గోల్డ్ చైన్ కూడా కిరణ్ రాయల్ మెడ పై… వేసింది సదరు మహిళ.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/kiran-1.jpg)
అయితే ఆ మహిళ ఎవరు తెలియాల్సి.. ఉంది. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ సోషల్ మీడియా.. తెగ వైరల్ చేయడంతో… తెరపైకి వచ్చింది. కాగా, తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ లీలలు నిన్న బయటపడ్డాయి. అమాయక మహిళని బెదిరించి, మోసం చేసి, అన్ని విధాలుగా వాడుకొని, కోటి రోపాయలకు పైగా డబ్బులు కాజేసినట్టు సమాచారం. కిరణ్ రాయల్ కారణంగా తాను మోసపోయానని ఓ మహిళా ఆత్మహత్య చేసుకుంటాను అని పేర్కొంటుండటం గమనార్హం.
యథా రాజా తథా శిష్య @KiranRoyaljsp , @PawanKalyan 💦💦 pic.twitter.com/N8fvQz3IHS
— Rahul (@2024YCP) February 9, 2025