టీడీపీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఈ వ్వడంలోనే చిక్కుకున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు టీడీపీ కార్యకర్త ఇమాన్ భాషా.

ప్రశాంతి రెడ్డి నన్ను ఘోరంగా అవమానించింది అంటూ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు ఇమాన్ బాషా. కోవూరు నియోజకవర్గంలోని విడవలూరు మండలం ముదువర్తి గ్రామంలో ఈ ఘటన జరిగింది. టీడీపీ జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఇమామ్ భాషా… ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇక ఈ తరుణంలోనే ఇమాన్‌ను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
సొంత పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ టీడీపీ కార్యకర్త ఇమాన్ భాషా
ప్రశాంతి రెడ్డి నన్ను ఘోరంగా అవమానించింది అంటూ ఆత్మహత్యాయత్నం చేసిన ఇమాన్ బాషా
కోవూరు… pic.twitter.com/weBv1YpNJY
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2025