అనకాపల్లి జిల్లాలో దారుణం…హిజ్రాను రేప్‌ చేసి చంపిన దుండగులు !

-

 

అనకాపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ హిజ్రాను రేప్‌ చేసి చంపారు దుండగులు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లాలో గుర్తు తెలియని మహిళా మృతదేహన్ని గుర్తించారు పోలీసులు. అనకాపల్లి జిల్లాలో దీప అనే హిజ్రా… హత్యకు గురైంది.

Unknown Persons Ends Woman Life In Shocking Condition In Anakapally District

నాలుగేళ్ళ క్రితం సర్జరీ చేసుకున్నారు దీప. మిగతా శరీర భాగాలు కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. అనకాపల్లి డైట్ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో లభించినట్లు సమాచారం అందుతోంది. ఇక నిందితుల కోసం 8 బృందాలు గాలిస్తున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news