Vallabhaneni Vamsi to Vijayawada Government Hospital: వల్లభనేని వంశీకి అస్వస్థత నెలకొంది. దింతో మరోసారి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వల్లభనేని వంశీని తరలించారు.
వల్లభనేని వంశీకి అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి తరలించారు అధికారులు. వైద్య పరీక్షల కోసం జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. ఇక తాజాగా వల్లభనేని వంశీకి అస్వస్థత నెలకొంది. దింతో మరోసారి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వల్లభనేని వంశీని తరలించారు. ఇక వల్లభనేని వంశీ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందని అంటున్నారు.