వ్యవసాయం చేసుకుంటున్న విజయ సాయిరెడ్డి.. ఫోటోలు వైరల్ గా మారాయి. రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయడం.. ఆ తర్వాత ఆమోదం ముద్ర పడటం తో.. వెంటనే రంగంలోకి విజయసాయిరెడ్డి దిగారు. ఇటీవలే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు విజయసాయి ప్రకటన చేయడం జరిగింది. ఇక నుంచి తన భవిష్యత్ వ్యవసాయమే అని వెల్లడించారు.

చెప్పినట్టుగానే తన క్షేత్రంలో వ్యవసాయ పనులు ప్రారంభం చేశారు విజయ సాయిరెడ్డి..ఈ మేరకు ఐయామ్ హ్యాపీ అంటూ ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి. ఇది ఇలా ఉండగా వైసీపీ పార్టీ కి రెండు రోజుల కిందటే విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
రాజీనామా ఆమోదం.. వెంటనే రంగంలోకి విజయసాయిరెడ్డి
ఇటీవలే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు విజయసాయి ప్రకటన
ఇకనుంచి తన భవిష్యత్ వ్యవసాయమే అని వెల్లడి
చెప్పినట్టుగానే తన క్షేత్రంలో వ్యవసాయ పనులు ప్రారంభం
ఈమేరకు ఐయామ్ హ్యాపీ అంటూ ట్వీట్ చేసిన విజయసాయి#VijayasaiReddy #Ysrcp… pic.twitter.com/k2gebxTNPF
— Pulse News (@PulseNewsTelugu) January 28, 2025