చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి – విజయసాయిరెడ్డి ట్వీట్‌

-

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. ఇవాళ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు 73వ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలోనే చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ ట్వీట్‌ చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version