BREAKING: విజయవాడలో విరిగిపడిన కొండచరియలు..ఒక వ్యక్తి మృతి…4 గురు !

-

BREAKING: విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. విజయవాడలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటన లో ఒక వ్యక్తి మృతి చెందగా…4 గురికి గాయలు అయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలో నిన్న రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయి. ఈ తరుణంలోనే.. విజయవాడలోని సున్నపు బట్టీల సెంటర్లో విరిగిపడ్డాయి భారీ కొండ చరియలు.

Vijayawada A huge landslide broke in the center of lime kilns

ఈ నేపథ్యంలో మొత్తం నేలకూలింది ఓ ఇల్లు. ఇక ఈ సంఘటనలో ఒక వ్యక్తి మృతి చెందారు. అటు నలుగురికి గాయాలు అయ్యాయి. అతి పెద్ద కొండ చరియ విరగడంతో పెద్ద పిడుగు లాంటి శబ్దం తో భయాందోళనలకు గురైయ్యారు స్దానికులు. ఈ తరుణంలోనే.. సంఘటనా స్ధలానికి చేరుకున్నారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. అటు విజయవాడ పశ్చిమ నియోజక వర్గం 45, 51 డివిజన్ లలో రెండు చోట్ల కూలాయి నివాసాలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version