ఆంధ్రజ్యోతి ఛానల్… రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులర్ అన్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం రాక ముందు నుంచే.. ఆంధ్రజ్యోతి పత్రిక అలాగే ఏబీఎన్ చానల్ కొనసాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజల కోసం నిత్యం పోరాడే ఛానల్ ఏబీఎన్.

ముఖ్యంగా.. వీకెండ్ రాగానే… ప్రత్యేక కథనంతో ఆంధ్రజ్యోతి ముందుకు వస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాల పరిణామాలపై.. ఈ ప్రత్యేక కథనం ఉంటుంది. అయితే ఈ వీడియోకు ఓ మహిళ వాయిస్ ఓవర్ తీస్తుందన్న సంగతి తెలిసిందే.
ఆమె వాయిస్ చాలా వింతగా ఉంటుంది. ఆమె వాయిస్ కు చాలా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే ఆ వాయిస్ ఓవర్ ఇచ్చిన మహిళ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్… ఆమె ఈమేనా కామెంట్ చేస్తున్నారు.
నువ్వేనా తల్లి ABN వీకెండ్లో చెప్పేది… 🫨🤨🙄 pic.twitter.com/J80f2XoXWI
— Anitha Reddy (@Anithareddyatp) July 16, 2025