నేడు సీఎం రేవంత్, చంద్రబాబు సమావేశం జరుగనుంది. నేడు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఉండనుంది. బనకచర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ అజెండా.. కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులపై చర్చించాలని తెలంగాణ అజెండా రూపొందించింది.

ఇప్పటికే ఏపీ ఇచ్చిన బనకచర్ల అజెండాపై చర్చ అవసరం లేదంటూ కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం జరుగనుంది.
- నేడు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం.
- బనకచర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ అజెండా.. కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులపై చర్చించాలని తెలంగాణ అజెండా..
- ఇప్పటికే ఏపీ ఇచ్చిన బనకచర్ల అజెండాపై చర్చ అవసరం లేదంటూ కేంద్రానికి లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం.
- ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం జారనుంది.