సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ నోటీస్..!

-

వైసీపీ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. వైసీపీ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిపై లుక్ అవుట్ నోటీస్ ఇవ్వడం జరిగిందట. వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురాం పై లుక్ అవుట్ నోటీస్ ఇష్యూ చేసినట్లు చెబుతున్నారు. లుక్ అవుట్ నోటీస్ కారణంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో సజ్జల రామకృష్ణారెడ్డి ని అడ్డుకున్నారంటూ వైసీపీ ఆరోపణలు చేస్తోంది.

హీరోయిన్ జేత్వాణి పై వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్నారు వైసీపీ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి. అటు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులుగా ఉన్నారు దేవినేని , తలశిల, లేళ్ల అప్పిరెడ్డి. ఈ తరునంలోనే..లుక్ అవుట్ నోటీస్ కారణంగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో సజ్జల రామకృష్ణారెడ్డి ని అడ్డుకున్నారంటూ వైసీపీ ఆరోపణలు చేస్తోంది. రెడ్ బుక్ రాజ్యంగం అండతో వైసీపీ నేతల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు చేస్తోన్నారు వైసీపీ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news