ఏపీలో వైసీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. మరో రెడ్డి నాయకులు జంప్ అయ్యాడు. వైసీపీ నేత కనుమూరి రవిచంద్రారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ బిజెపి కండువా కప్పుకున్నారు వైసీపీ నేత కనుమూరి రవిచంద్రారెడ్డి.
ఈ తరుణంలోనే…వైసీపీ నేత కనుమూరి రవిచంద్రారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ ఎంపీ, ఏపీ అధ్యక్షులు పురంధేశ్వరి. మంత్రి సత్యకుమార్ యాదవ్, పురంధేశ్వరి సమక్షంలో బిజెపిలో చేరారు వైసీపీ నేత కనుమూరి రవిచంద్రారెడ్డి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి.. బీజేపీలో చేరారట వైసీపీ నేత కనుమూరి రవిచంద్రారెడ్డి.