అప్పుడే పుట్టిన పాపకు CPR.. వీడియో వైరల్ !

-

అప్పుడే పుట్టిన పాపకు CPR చేసి ప్రాణాలు కాపాడాడు ఓ అంబులెన్స్ టెక్నీషియన్. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే జన్మించిన ఓ పాపకు ఊపిరి ఆడకపోవడంతో అంబులెన్స్ లో హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అయితే… మార్గమధ్యలో పాప గుండె ఆగిపోవడంతో CPR చేసి పాప ప్రాణాలు కాపాడాడు అంబులెన్స్ టెక్నీషియన్ రాజు.

An ambulance technician who performed CPR on a newborn baby and saved his life

అనంతరం నిలోఫర్ ఆసుపత్రిలో చేర్పించడంతో పాప ఆరోగ్యంగా ఉందని తెలిపారు వైద్యులు. సమయస్ఫూర్తితో వ్యవహరించి పాపకు CPR చేసిన టెక్నీషియన్ రాజును అభినందించారు వైద్యులు, అధికారులు. ఇప్పుడు ఈ సంఘటన వైరల్‌ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version