వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ సోషల్ మీడియా ఆక్టివిస్ట్ వర్ర రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు CID పోలీసులు. కడప జిల్లాలో వైసీపీ సోషల్ మీడియా ఆక్టివిస్ట్ వర్ర రవీంద్రారెడ్డిని పిటి వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు సిఐడి పోలీసులు. ఈ తరుణంలోనే… కడప సెంట్రల్ జైలు నుంచి వైసీపీ సోషల్ మీడియా ఆక్టివిస్ట్ వర్ర రవీంద్రారెడ్డిని విజయవాడకు తరలించారు సిఐడి పోలీసులు.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడు అన్న కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్నాడు వర్రా రవీంద్రారెడ్డి. అయితే.. వైసీపీ సోషల్ మీడియా ఆక్టివిస్ట్ వర్ర రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు CID పోలీసులు. కారణం అయితే.. తెలియదు కానీ… కడప సెంట్రల్ జైలు నుంచి వైసీపీ సోషల్ మీడియా ఆక్టివిస్ట్ వర్ర రవీంద్రారెడ్డిని విజయవాడకు తరలించారు సిఐడి పోలీసులు. దీంతో వైసీపీకి మరో షాక్ తగిలింది.