అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్‌ జగన్‌

-

YS Jagan took oath as an MLA in the Assembly: అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు వైఎస్‌ జగన్‌.. ఆ తర్వాత తిరిగి తన చాంబర్‌లోకి వెళ్లిపోయారు జగన్‌. 164 మంది టీడీపీ కూటమి ఎమ్మెల్యేల మధ్య సింహంలాగా వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు వైఎస్‌ జగన్‌.

YS Jagan took oath as an MLA in the Assembly

ఇక అంతకు ముందు అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా సభలోకి వెళ్లని వైసీపీ అధినేత జగన్….సభ ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత అసెంబ్లీకి వచ్చారు. గత ప్రభుత్వంలోని డెప్యూటీ స్పీకరు ఛాంబరులోనే వైసీపీ ఎమ్మెల్యేలతో కూర్చొన్నారు మాజీ సీఎం జగన్. తన ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగు పెట్టారు జగన్. ఆ తర్వాత.. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి.. ఇంటికి వెళ్లారు. ఇక మరి కాసేపట్లోనే వైసీపీ పార్టీ ఎమ్మెల్యే లు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version