YS జగన్ కు ఊహించని షాక్ తగిలింది. YS జగన్ బంధువు YS అభిషేక్ రెడ్డి మృతి చెందాడు. గత కొన్ని నెలలుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే YS జగన్ బంధువు YS అభిషేక్ రెడ్డి మృతి చెందాడు.
కడప జిల్లా లింగాల మండల వైకాపా అధ్యక్షుడు గా ఉన్నారు అభిషేక్ రెడ్డి. అనారోగ్య కారణాలతోనే YS జగన్ బంధువు YS అభిషేక్ రెడ్డి మృతి చెందాడు. దింతో YS జగన్ కుటుంబం విషాదంలోకి వెళ్ళింది.
YS జగన్ బంధువు YS అభిషేక్ రెడ్డి మృతి
గత కొన్ని నెలలుగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే మృతి
కడప జిల్లా లింగాల మండల వైకాపా అధ్యక్షుడు గా ఉన్న అభిషేక్ రెడ్డి
అనారోగ్య కారణాలతోనే YS అభిషేక్ రెడ్డి మృతి pic.twitter.com/HdNmmtA6dl
— BIG TV Breaking News (@bigtvtelugu) January 7, 2025